Personalised diet planning
వ్యక్తిగత డైట్ ప్లానింగ్
A plan built around your age, weight, lifestyle and current health condition — not a template.
మీ వయస్సు, బరువు, జీవనశైలి, ఆరోగ్య పరిస్థితి ఆధారంగా ప్రత్యేక ఆహార ప్రణాళిక.
Our services
Our services
ఆరోగ్యకరమైన జీవితం కోసం సరైన ఆహారమే మొదటి అడుగు. We start with a free assessment, then build a plan around your body, your routine and your health condition. Twelve services, one method — nothing off a template.
వ్యక్తిగత డైట్ ప్లానింగ్
A plan built around your age, weight, lifestyle and current health condition — not a template.
మీ వయస్సు, బరువు, జీవనశైలి, ఆరోగ్య పరిస్థితి ఆధారంగా ప్రత్యేక ఆహార ప్రణాళిక.
బరువు తగ్గించే ప్రణాళికలు
Balanced meals, correct timing and light exercise support — steady, healthy fat loss without crash dieting.
సమతుల్యమైన పదార్థాలు, సమయాల్లో ఆహారం, తేలికపాటి వ్యాయామంతో ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గించుకోవడానికి సహాయం.
బరువు పెంచే ప్రణాళికలు
Nutrient-dense, protein-rich food plans that build healthy weight rather than empty calories.
శరీరానికి అవసరమైన పోషకాహారం, ప్రొటీన్ సమృద్ధిగా ఉన్న ఆహారంతో ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి ప్రత్యేక సూచనలు.
మధుమేహం & బీపీ ఆహార మార్గదర్శకం
Science-based eating plans for controlling diabetes, blood pressure and cholesterol.
మధుమేహం, బీపీ, కొలెస్ట్రాల్ వంటి సమస్యల నియంత్రణకు అనువైన శాస్త్రీయ ఆహార ప్రణాళికలు.
పిల్లలు & గర్భిణీల పోషకాహారం
Growth-focused nutrition for children and complete care plans through pregnancy.
పిల్లల పెరుగుదల, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం మెరుగుపరచడానికి అవసరమైన ప్రత్యేక పోషకాహార సూచనలు.
నిరంతర ఫాలో-అప్ & కేర్
We track your progress and adjust the plan as you go — support that does not stop after day one.
మీ ప్రగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, సమయానుసారంగా సూచనలు మార్చుతూ పూర్తి సహాయం అందిస్తాము.
థైరాయిడ్ & పీసీఓఎస్ పోషకాహారం
Eating plans that work with thyroid medication and PCOS, focused on steady energy and hormone-friendly food.
థైరాయిడ్, పీసీఓఎస్ ఉన్నవారికి అనువైన ఆహార ప్రణాళికలు — స్థిరమైన శక్తి, హార్మోన్ సమతుల్యత కోసం.
స్పోర్ట్స్ & జిమ్ పోషకాహారం
Pre- and post-workout fuelling, protein targets and recovery smoothies built around your training schedule.
వ్యాయామానికి ముందు, తర్వాత తీసుకోవాల్సిన ఆహారం, ప్రొటీన్ లక్ష్యాలు, రికవరీ స్మూతీలు.
కార్పొరేట్ & ఆఫీస్ ప్లాన్స్
Daily lunch boxes delivered to your office, priced per head, with a monthly review for the whole team.
మీ ఆఫీసుకు రోజువారీ లంచ్ బాక్స్‌లు, ఒక్కొక్కరికి ధర, నెలవారీ సమీక్షతో.
కోల్డ్ ప్రెస్డ్ జ్యూస్ & స్మూతీలు
Fresh juices and workout smoothies pressed and blended every morning — no sugar, no preservatives.
ప్రతి ఉదయం తాజాగా తయారుచేసే జ్యూస్‌లు, స్మూతీలు — చక్కెర లేదు, ప్రిజర్వేటివ్‌లు లేవు.
ఇంట్లో వండుకునేవారికి డైట్ చార్ట్
Prefer to cook at home? We give you the written chart, portions and timings — no food order needed.
ఇంట్లోనే వండుకోవాలనుకుంటే — రాసిన చార్ట్, పరిమాణాలు, సమయాలు ఇస్తాము. ఆర్డర్ అవసరం లేదు.
పండుగలు & బల్క్ ఆర్డర్లు
Healthy platters, juice counters and diet-friendly sweets for events, offices and family functions.
కార్యక్రమాలు, ఆఫీసులు, కుటుంబ వేడుకలకు ఆరోగ్యకరమైన ప్లేటర్లు, జ్యూస్ కౌంటర్లు.